పెరిగిన పసిడి, వెండి ధరలు

kwn-swiss-franc-fiasco-and-crazy-trading-in-the-gold-and-silver-marketsగత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయ. కిలో వెండి ధర 1,350 రూపాయలు, 10 గ్రాముల పసిడి ధర 560 రూపాయలు పుంజుకున్నాయ. శనివారం వెండి ధర 350 రూపాయలు, పుత్తడి ధర 100 రూపాయలు  పెరిగాయి