Tuesday, 3 November 2026

పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హయత్ నగర్ మండలం కొత్తగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి తల్లిదండ్రులు వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *