Monday, 2 November 2026

పెళ్లి ఆటో – లారీ ఢీ..ముగ్గురు మృతి..

అనంతపురం : గజరాంపల్లి 44వ జాతీయ రహదారిపై పెళ్లి ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందింది. ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *