ప్రెస్ రిలీజ్
ప్లీస్ కవర్
మైనారిటీ గురుకులాల్లో సీట్ల కోసం ధరఖాస్తు చేసుకోండి
విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలిరాష్ట్రంలో 204 మైనారిటీ గురుకుల పాఠశాలలుఅన్ని వర్గాలకు 1029 గురుకులాలుపేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్దపీటఉన్నత చదువుల కోసం ప్రాథమిక స్థాయి నుండే పునాదులువిద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు గురుకులాలు దోహదం చేస్తున్నాయివనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనారిటీ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల బ్రోచర్ విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న మైనారిటీ విద్యాసంస్థల ఆర్ఎల్ సీ హవీలారాణి, ప్రిన్సిపల్స్ జనార్దన్ గౌడ్, సౌమ్యలు




