*పేరుకే జొన్నల కొనుగోళ్ల ప్రారంభం*

జైనథ్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో జొన్నల కొనుగోలు చేస్తామని నిన్న ఎమ్మెల్యే జొన్నల కొనుగోలు ప్రారంభించారు మరుసటి నాటి నుండి మార్కెట్ యార్డ్ లో జొన్నల కొనుగోలు చేయడం లేదు దానితో
భారతీయ జనతా పార్టీ నాయకుల ఆందోళనతో దిగివచ్చి జొన్న కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామంటూ తెరాస నాయకులు ప్రగల్భాలు పలికి స్థానిక MLA పత్రికలకు సోషల్ మిడియకు పోజులిచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు. జైనథ్ మండల కేంద్రాల్లోని లోని మార్కెట్ యార్డులో నిన్న. నామమాత్రంగా జొన్న కొనుగోళ్లు ప్రారంభించినట్టు ప్రకటించి ఈ రోజు కొనకుండా చేతులెత్తేసారన్నారు . జైనద్ మండల మార్కెట్ యార్డుకు చేరుకొని అధికారులను నిలదీయడంతో కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు. రాందాస్. రాకేష్ రెడ్డి. రత్నాకర్ రెడ్డి. ముకుంద్ రావు.   రైతులు, కార్యకర్తలు ఉన్నారు