Tuesday, 3 November 2026

పొన్నాల చేయి బెణికింది

ty1fcik9
నిమ్స్‌ సంచాలకులు
హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేయి విరగలేదని బెణికిందని నిమ్స్‌ సంచాలకులు నరేంద్రనాథ్‌ ప్రకటించారు. పొన్నాలకు చికిత్స చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉదయం పాదయాత్రలో జరిగిన తోపులాటలో పొన్నాల గాయపడ్డారు.
జైపాల్‌రెడ్డి పరామర్శ
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న పొన్నాల లక్ష్మయ్యను కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *