Wednesday, 4 November 2026

బిహార్‌ అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గ నిర్ణయం

హైదరాబాద్‌: బిహార్‌లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తనను పదవి నుంచి తొలగిస్తారన్న వార్తల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి జితన్‌ మాంఝీ మంత్రివర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని ఏడుగురు మంత్రులు సమర్థించగా 21మంది వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని తెలిపేందుకు ఆయన గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *