Monday, 2 November 2026

పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది: అనురాగ్‌శర్మ

l8xgquptహైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. పోలీసుశాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఉదయం 10గంటలకు 11.25శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *