హైదరాబాద్,జూన్7(జనం సాక్షి): పోలీసు నియామకాల్లో మూడేళ్ల వయోపరిమితి సడలిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇటీవలే దీనికి సంబంధించి పకటన రాగా వచయోపరిమితి కోసం నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో సడలింపు ఇవ్వాలని నిర్ణయించారు. కాగా కొంతకాలంగా వయోపరిమితి ఆరేళ్లు పెంచాలంటూ నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న విషయం విధితమే. ఈమేరకు ఎట్టకేలకు వయోపరిమితి మూడేళ్లు పాటు ప్రభుత్వం సడలించింది.




