హైదరాబాద్: ప్రదీప్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కాసేపట్లో పావని, శ్రవణ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. నిన్న ప్రదీప్ అంత్యక్రియల అనంతరం పావని, శ్రావణ్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే బర్త్‌డే పార్టీకి ప్రదీప్ సహనటులు ఆరుగురు హాజరైనట్టు తెలిసింది. అయితే వారు పార్టీ మధ్యలో గొడవ తలెత్తడంతో అక్కడి నుంచి ఒక్కొక్కరిగా వెళ్లిపోయినట్టు తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రదీప్‌కు, పావనికి మధ్య గొడవ ఎందుకు తలెత్తింది? తదితర విషయాలపై విచారణ కొనసాగించనున్నారు. ప్రదీప్‌ది ఆత్మహత్యేనని, అతని ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవని పోస్టుమార్టమ్ నివేదిక స్పష్టం చేసింది.పోలీస్ స్టేషన్‌కు హాజరుకానున్న పావని, శ్రావణ్
హైదరాబాద్: ప్రదీప్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కాసేపట్లో పావని, శ్రవణ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. నిన్న ప్రదీప్ అంత్యక్రియల అనంతరం పావని, శ్రావణ్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే బర్త్‌డే పార్టీకి ప్రదీప్ సహనటులు ఆరుగురు హాజరైనట్టు తెలిసింది. అయితే వారు పార్టీ మధ్యలో గొడవ తలెత్తడంతో అక్కడి నుంచి ఒక్కొక్కరిగా వెళ్లిపోయినట్టు తెలిసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రదీప్‌కు, పావనికి మధ్య గొడవ ఎందుకు తలెత్తింది? తదితర విషయాలపై విచారణ కొనసాగించనున్నారు. ప్రదీప్‌ది ఆత్మహత్యేనని, అతని ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవని పోస్టుమార్టమ్ నివేదిక స్పష్టం చేసింది.



