Thursday, 5 November 2026

ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్‌ -ఇన్నోవా ఢీ… ఇద్దరు మృతి

ప్రకాశం : జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెరుగా వస్తున్న కారు, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *