Wednesday, 4 November 2026

ప్రజలకుహోలీ శుభాకాంక్షలు తెలిపిన అన్సారీ, మోదీలు

ly1qx8r4 హైదరాబాద్‌: దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీలుహోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రంగుల పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. జాతి, మత, ప్రాంత బ’ాదాలు లేకుండా దీన్ని అందరూ వేడుకగా జరుపుకోండి’ అని అన్సారీ అన్నారు. అలాగే మోదీ సైతం ‘దేశ ప్రజలకు ¬లీ శుభాకాంక్షలు. పండుగలో రంగులు మీ జీవితాల్లోనూ నిండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్విట్టర్లో ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *