ప్రజల కోసం .. ప్రగతి కోసం బీఆర్ఎస్ గ్రామ గ్రామాన అభివృద్ధి .. గడప గడపకూ సంక్షేమం
;-సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వ చేయూత
;-సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం
;-దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ గురుకుల పాఠశాలలు, పేదలకు ఇళ్లు (డబుల్ బెడ్ రూమ్), వెనుకబడిన తరగతుల (BC) సమాజానికి ఆర్థిక సహాయ కార్యక్రమం, ఆరోగ్య లక్ష్మి, దళితబంధు పథకాలు తెలంగాణలో తప్ప మరెక్కడా కానరావు
దేశానికి ఆదర్శంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు, రైతు బీమా, రైతుబంధు పథకాలు
తెలంగాణ ఆచరిస్తున్నది .. దేశం అనుసరిస్తున్నది
పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉంటాయి
శనివారం ఏదులలో రైతన్నల సంబరాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో బీఆర్ఎస్ లో చేరిన పెద్దమందడి మండలం వెల్టూరు మల్లికార్జున కురుమ సంఘం వాసులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మల్లేష్, చిన్నఊశన్న, యాదయ్య, రాము, సాయన్న తదితరులు 55 మంది .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు