Thursday, 5 November 2026

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  హైదరాబాద్:  ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. పేదలకు కడుపునిండా అన్నం పెట్టడమే సంకల్పంగా కుటుంబంలో ప్రతిఒక్కరికి 6కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నమని చెప్పారు. ఇందుకు పౌరసరఫరా శాఖలో సమూల మార్పులు చేపట్టినమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *