హైదరాబాద్, మార్చి 10 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభలో నిరసన కొనసాగిస్తున్న వైసీపీ సభ్యులపై టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ఈ దశలో సభ లో గందరగోళం చెలరేగడంతో సభ మూడో సారి పదినిమిషాలు వాయిదా పడింది.