Friday, 6 November 2026

ప్రజా ఉద్యమాలకు తెజస కార్యాలయమే వేదిక

కోదండరాం
హైదరాబాద్‌,మే17(జ‌నం సాక్షి ): ప్రజా సమస్యలపై ఉద్యమాలే కేంద్రంగా తెలంగాణ జన సమితి పనిచేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నాంపల్లిలో తెలంగాణ జన సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. సర్కారు చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళన ఏమో కానీ, రైతులకు చెందిన ఉన్న భూములు తొలగించారని విమర్శించారు.
—–