ప్రతి ఒక్కరు మరుగుదొడ్లువాడాలి తూప్రాన్

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వాడాలని జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేణు కుమార్ పేర్కొన్నారు మండలంలోని గౌతజి గూడ గ్రామంలో ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి సందర్భంగా ఆయన మాట్లాడారు జిల్లా పరిషత్ చైర్మన్ ర్యకల హేమలత శేఖర్ గౌడ్  దత్తత గ్రామం గౌతోజిగుడ లో స్వచ్చత రన్
సంపూర్ణ స్వచ్చత కోసం పరుగు ప్రపంచ మరుగు దొడ్డి దినోత్సవం సందర్భంగా గ్రామం సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు పంచమి రేణుకుమార్  ఆధ్వర్యం లో వార్డు సభ్యులు డ్వాక్రా గ్రూప్ మహిళలు స్కూల్ విద్యార్థుల తో కలసి ర్యాలీ నిర్వహించి గ్రామం లో ప్రతీ ఒక్కరు మరుగుదొడ్లు ని వాడాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ప్రతిజ్ఞా చేయించడం జరిగింది ఈ కార్యక్రమం లో సెక్రెటరీ నందిని వార్డు సభ్యులు పెంటమ్మ భవాని శ్రీనివాస్ పద్మ ఆంజనేయులు ఉపాధ్యాయురాలు సుజాత అంగన్వాడీ టీచర్ కవిత అశ్విని సీనియర్ మేట్ నాగమణి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు