ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం ర్యాలీ

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన  మనోహరాబాద్ మండలం జిల్లాలో ముందుందని మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మండలంలోని కాల్ లోకల్ గ్రామంలో ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి వ్యక్తిగత మరుగుదొడ్లను వాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామపంచాయతీలో లేదా గ్రామ సంఘాలలో ర్యాలీలు తీశారు  కార్యక్రమంల మండల అభివృద్ధి అధికారి యాదగిరి రెడ్డి ఎంపిటిసి లావణ్య  గ్రామ సర్పంచి నత్తి మల్లేష్ ఉప సర్పంచ్ రాజు యాదవ్వార్డు మెంబర్లు జడ్పిహెచ్ఎస్ హెడ్మాస్టర్  ఈజిఎస్ ఆదినారాయణ ఏపీఓ పెంట గౌడ్ టెక్ని అసిస్టెంట్లు  పంచాయతీ సెక్రెటరీ  ఉపాధ్యాయులు విద్యార్థులు  మహిళా సంఘాలు సభ్యులు గ్రామ సంఘం లీడర్ సీసీలు హాజరయ్యారు