ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయండి`
అప్పుడు కేసీఆర్‌ను ద్వేషించిన వారే..
ఇప్పుడు అభిమానుగా మారారు`
60 క్ష మంది కార్యకర్తతో అజేయ శక్తిగా తెరాస
` టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
హైదరాబాద్,ఏప్రిల్ 26(జనంసాక్షి):టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తు తమ ఇండ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మంత్రి కేటీఆర్ పిుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. పార్టీ కార్యకర్తు రోజు పాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ రక్తదాన కార్యక్రమాన్ని వారం రోజుపాటు కొనసాగించాలి. ఈ కష్టకాంలో చుట్టుపక్క అవసరం ఉన్నవారికి ఆదుకోవాలి. 20 సంవత్సరా పాటు ప్రజల్లో మమేకమైన అనుభవంతో మరోసారి ప్రజ సేవకు పునరంకితం అవుదామని పిుపునిచ్చారు. 20 సంవత్సరా పార్టీ ప్రస్థానం ఒక్కమాటలో చెప్పాంటే ఆనాటి జదృశ్యం నుంచి ఈనాటి సుజ దృశ్యం వరకు అని చెప్పవచ్చు.దేశ రాజకీయా పైన టిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యక్షంగా ప్రభావం చూపించ లేక పోయినప్పటికీ తన పథకాు కార్యక్రమా ద్వారా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నది. తమ ప్రభుత్వం కార్యక్రమాు పథకాను కేంద్ర ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాు స్ఫూర్తిగా తీసుకున్న విషయం తెలిసిందే. టిఆర్‌ఎస్ పార్టీ ముద్ర భారతదేశ రాజకీయ యవనికపై స్పష్టంగా కనిపిస్తుంది. కేవం సింగిల్ పాయింట్ ఎజెండా తో తన గమ్యాన్ని ముద్దాడిన పార్టీ దేశంలో టిఆర్‌ఎస్ పార్టీ ఒకటే. ఉద్యమకారుడిగా మరియు పరిపాన అధ్యక్షుడిగా ఏకకాంలో పేరు తెచ్చుకో కగడం కేవం కేసీఆర్ కే చెల్లింది అని అరుణ్ జైట్లీ నాతో స్వయంగా చెప్పారు.20 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తకు ఎప్పటికప్పుడు స్పూర్తినిచ్చిన ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ రావు ఇలాంటి ఎందరో మహానుభావును గుర్తుంచుకుంటాం. దేశంలో రెండు దశాబ్దాపాటు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో నిబడిన పార్టీు వేళ్ళవిూద లెక్కపెట్టవచ్చు అందులో టిఆర్‌ఎస్ పార్టీ ఒకటి ఉండటం సంతోషకరం. 60 క్ష మంది కార్యకర్తతో టిఆర్‌ఎస్ పార్టీ ఈనాడు అజయ శక్తిగా నిలిచింది. ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడు సంవత్సరాు పూర్తి చేసిన ఘనత టిఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుంది. తెంగాణలో హరితవిప్లవంతో పాటు క్షీర విప్లవం, పింక్ విప్లవం (మాంసం) నీలి విప్లవం (చేపు), శ్వేత విప్లవం (పాు) జ విప్లవం తెంగాణలో ఆవిష్కృతమైంది.తెంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇన్ని సంవత్సరాుగా అవహేళన చేయబడ్డ భాష, యాస,సంస్కృతి, సాంప్రదాయాు ఈరోజు తమదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి. ప్రస్తుతం కరోనా ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి మార్గ దర్శనం చూసిన తర్వాత ఆయన నాయకత్వం మరో పది, పదిహేను సంవత్సరాపాటు కొనసాగాని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అందులో నేను ఒకడిని. ప్రస్తుత సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ విూట్ కోసం ఎదురుచూసే పరిస్థితి నెకొని ఉన్నది. ఇది ప్రపంచంలో ఉన్న తొగు ప్రజకి ఆయన విూద ఉన్న విశ్వాసనికి నిదర్శనం. టిఆర్‌ఎస్ పార్టీ ఈరోజు ఇన్ని విజయాు సాధించి ఈ స్థితిలో ఉన్నదంటే దానికి కారణం కచ్చితంగా కెసిఆర్ నాయకత్వం, ఆయన ఇచ్చిన స్ఫూర్తినే కారణం. ప్రజు ప్రతిపక్షాను వద్దు అనుకుంటున్నారు అందుకే ప్రతి ఎన్నికల్లో 100% విజయాు టిఆర్‌ఎస్ పార్టీ కట్టబెడుతూ వస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాు ఆత్మ విమర్శ చేసుకోవాలి.తెంగాణ విభజన సందర్భంగా ద్వేషించిన క్షలాదిమంది ఈరోజు కెసిఆర్ ని అత్యధికంగా అభిమానిస్తున్నారు. విభజన వికాసం కోసం అన్న విషయాన్ని వారు ఈ రోజు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమం నడిపిన తీరు తెంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలిస్తున్న తీరుపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున అధ్యయనాు జరుగుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఎవరి మద్దతు లేకుండా అన్ని స్థాయిల్లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచిన పార్టీ దేశంలో బహుశా టిఆర్‌ఎస్ పార్టీ ఒకటే. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ టిఆర్‌ఎస్ పార్టీ కార్యాయాు సిద్ధమయ్యాయి. ప్రస్తుత సంక్షోభం ముగిసిన తర్వాత వాటి ప్రారంభోత్సవ తోపాటు కార్యకర్త శిక్షణ కార్యక్రమా పైన కూడా ఆలోచన చేస్తామని తెలిపారు.