జమ్మూకశ్మీర్
జనం సాక్షి: రాష్ట్రంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని (ఎన్‌సీ) నేషనల్‌కాన్పరెన్స్ చీఫ్ ఒమర్ అబ్ధుల్లా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాకు ఓ లేఖ రాశారు. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పీడీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.