ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం

బాల్కొండ నవంబర్ 11 (జనం సాక్షి)నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్య దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 134వ, జయంతి వేడుకలను ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చిన్నయ్య మాట్లాడుతూ మనం మహనీయులు అడుగుజాడల్లో ఎప్పుడూ నడుచుకోవాలని వారి సేవలు ఎప్పుడు కొనియాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ గంగారం, కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు