హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల విషయలో ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రకటన రాగానే పదిహేను రోజుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇవాళ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అంధుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ 606వ జన్మదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగాల నియామకాల్లో వికలాంగుల కోటాను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.‘ప్రభుత్వ ప్రకటన తర్వాత 15 రోజుల్లోనే నోటిఫికేషన్లు’
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల విషయలో ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రకటన రాగానే పదిహేను రోజుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఇవాళ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అంధుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ 606వ జన్మదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగాల నియామకాల్లో వికలాంగుల కోటాను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.



