ప్రశాంతంగా మద్యం విక్రయాు

` ఆంధ్రా అనుభవాతో కట్టుదిట్టమైన చర్యు తీసుకున్న తెంగాణ సర్కారు`

ఉదయాన్నే క్యూ కట్టిన మందుబాఋ`

భౌతికి దూరం పాటిస్తూ మాస్కు ధరించి వచ్చిన జనం`

కొన్ని చోట్ల ఎండకు తాళలేక క్యూలో చెప్పు పెట్టిన వైనం

హైదరాబాద్‌,మే 6(జనంసాక్షి): కరోనా కట్టడితో ఇంతకాం నాువాచిపోయిన మందుబాబుకు తెంగాణ సర్కార్‌ శుభవార్త అందించడంతో ఉదయాన్ని వారు మందు కోసం రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 రోజు తర్వాత తెరుచుకున్న మద్యం దుకాణాు అమృత భాండాగారాల్లో కనిపించాయి.  దీంతో ఉదయం నుంచే దుకాణా వద్ద మద్యంప్రియు బాయి తీరారు. కిలోవిూటర్ల మేర క్యూ కట్టారు. మందుబాబుకు తుపు తెరిచి స్వాగతం పలికాయి. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాకు తోడు  తెంగాణలో కూడా బుధవారం నుంచి షాపు తెరుచుకున్నాయి. దీంతో ఉదయం నుంచే మందుబాఋ క్యూ కట్టారు. కొన్ని చోట్ల తోపులాటు కూడా జరిగాయి. మాదాపూర్‌, ఎల్బీనగర్‌ లాంటి ప్రాంతాల్లో భారీగా పోలీసు షాపు వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. గుర్రాపై తిరుగుతూ పరిస్థితిని సవిూక్షించారు. కంటైన్మెంట్‌ జోన్లలో మినహా మద్యం అమ్మకాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మద్యంపై 16 శాతం వరకు రేట్లు పెంచారు. తెంగాణ వ్యాప్తంగా 2,300 మద్యం దుకాణాు ఉండగా.. ఇందులో 15 షాపు కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్నాయి. అయితే బార్లు, పబ్‌ు, క్లబ్‌కు అనుమతి లేదు. ఉదయం 10 గంట నుంచి సాయంత్రం 6 గంట వరకు వైన్‌ షాపు తెరిచి ఉంటాయి. తెంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా చాలా రోజు తరువాత వైన్స్‌ు తెరుచుకుంటున్నాయన్న వార్త విన్న మందుబాఋ తెల్లారకముందే వైన్స్‌ వద్ద బాయి తీరారు.సామాజిక దూరం తప్పకుండా పాటించాని, మాస్కు ఉంటేనే మద్యం ఇవ్వాని.. లేకపోతే షాపు లైసెన్సు రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన మేరకు మందుబాఋ జాగ్రత్తు తీసుకుని క్యూ కట్టారు.  రాష్ట్రంలోని పు మద్యం దుకాణా ముందు చెప్పు క్యూ కట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండు మండుతుండడంతో ఉష్ణోగ్రతు అమాంతం పెరిగిపోయాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలా చోట్ల మందుబాఋ తమ నోరు తడుపుకోడానికి తమ చెప్పును ఇలా క్యూలో ఉంచి ఎండ నుండి తమను తాము కాపాడుకుంటున్నారు. సామాజికదూరం కోసం ఏర్పాటు చేసిన మార్కింగ్‌లో తమ చెప్పును ఉంచి నీడకు వెళ్ళి కూర్చున్నారు మందుబాఋ.  కొండాపూర్‌లోని ఓ వైన్స్‌ ముందు మందుబాబుకు పోటీగా అమ్మాయిు కూడా ఉదయాన్నే వచ్చి లైన్‌లో న్చిున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మొహాకు మాస్కుతో అమ్మాయిు మందు కోసం పడిగాపు కాసారు.జిల్లాలో ఉన్న అన్ని మద్యం దుకాణా ముందు మద్యం ప్రియు బాయి తీరారు. దీంతో పోలీసు, మద్యం దుకాణా నిర్వాహకు వైన్స్‌ ముందు జనాు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసారు. ముఖ్యంగా నగరంలోని పు వైన్స్‌ ముందు త్లెవారుజామునే మద్యం ప్రియు వచ్చి లైన్లు కట్టేసారు. హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి నెకొంది. 45 రోజు లాక్‌డౌన్‌ తరువాత మద్యం దుకాణాు తెరుచుకోవడంతో ఒక్కసారిగా మందుబాఋ వైన్స్‌కు క్యూ కట్టారు. ఉమ్మడి న్లగొండ జిల్లాలో మద్యం కోసం క్యూ కట్టారు. చాంతాండంత లైన్లలో న్చిుని కొన్న మందును విజయోత్సాహంతో ఇంటికి తీసుకు వెళుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మద్యం షాపు ముందు మందుబాఋ పడిగాపు పడ్డారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో లిక్కర్‌ షాపు తెరవక ముందే వెళ్లి న్చిున్న మందుబాఋ ముందు కిలోవిూటర్ల మేర లిక్కర్‌ షాపు ముందు క్యూ కట్టారు. కానీ సామాజిక దూరం పాటిస్తూనే లిక్కర్‌ కొనుగోుకు శ్రీకారం చుట్టారు.  ఉమ్మడి వరంగల్‌ జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది . అయితే కొంతమంది ఫ్లుగా తాగి ఇంట్లో వారితో గొడవకు దిగుతున్నారు. నగరంలోని బాలా నగర్‌కు చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి పూటుగా తాగి భార్యతో వాగ్వాదానికి దిగాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఎందుకు కొన్నావని భార్య అడిగితే.. తాగిన మైకంలో ఉన్న ప్రసాద్‌ ఏకంగా బ్లేడుతో శరీరంపై కోసుకోవడం మొదుపెట్టాడు. వెంటనే స్థానికు పోలీసుకు సమాచారం ఇవ్వడంతో … అక్కడికి చేరుకుని భార్యాభర్త గొడవను సర్దుబాటు చేశారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే ఎండాకాం కావటంతో గొడుగుతో కొందరు, మాస్కు ధరించి , సామాజిక దూరం పాటిస్తూ క్యూ లైన్లలో బుద్ధిగా న్చిున్నారు. భౌతిక దూరం, మాస్క్‌ు తప్పకుండా పాటించానే నిబంధనను పాటిస్తున్న తెంగాణా ప్రజు మద్యం అమ్మకాకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతు తొపుతున్నారు. ఇక రాష్ట్రంలో వైన్స్‌ దగ్గర ఇప్పటికే సామాజిక దూరం పాటించేలా గీసిన బాక్స్‌ లో న్చిుంటున్న మందుబాఋ చాలా పద్దతిగా కొనుగొుకు శ్రీకారం చుట్టారు. సామాజిక దూరం పాటిస్తున్న నేపధ్యంలో ఒకింత ఇబ్బంది లేకుండానే లిక్కర్‌ కొనుగోళ్ళు జరుగుతాయని అధికాయి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్‌ ధరు తెంగాణా రాష్ట్రంలో కూడా పెంచిన నేపధ్యంలో చాలా వరకు కొనుగోళ్ళు తగ్గుతాయని భావిస్తున్నారు. కానీ మద్యానికి అవాటైన వారు ఎత ధర ఉన్నా మద్యం కొనుగోు చేసి తీరతారు అనేది పక్క తొగు రాష్ట్రం ఏపీని చూస్తే అర్ధం అవుతుంది.

తాజావార్తలు