ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వేటర్ ను కలిసిన కలెక్టర్

ప్రిన్సిపల్ చీఫ్ కన్జ ర్వెటర్ శ్రీ రాకేష్ మోహన్ డో బ్రియిల్ ను అర్ &బి అతిథి గృహం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అంద చేసిన జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి