ఫీజు కట్టలేదని ఎండలో నిలెబట్టారు.

నెల్లూరు,  ఫీజు కట్టలేదని ఓ విద్యార్థినిని రెండుగంటలపాటు ఎండలో నిలబెట్టింది నగరంలోని మాస్టర్ మైండ్ కాలేజీ యాజమాన్యం. విషయం తెలిసిన విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని యాజామాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తులైన సిబ్బంది ఏకంగా వారిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. కళాశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

తాజావార్తలు