హైదరాబాద్: బంగాల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ ప్రభంజనం సృష్టించింది. కోల్కతా నగరపాలక సంస్థలోనూ తృణమూల్ హవా కొనసాగించింది. కోల్కతా నగరపాలక సంస్థలోని 144 వార్డుల్లో 111 చోట్ల తృణమూల్ ఆధిక్యంలో ఉంది. బంగాల్లో 92 పురపాలక సంస్థల ఫలితాల్లో 60స్థానాల్లో తృణమూల్ ఆధిక్యం సాధించింది.




