బంగాళఖాతంలో అల్పపీడనం

images-1బంగాళఖాతంలోని దక్షిణ అండమాన్‌లో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనము రెండు మూడు రోజుల్లో సూఫర్‌ సైక్లోన్‌గా మారే ప్రమాదం ఉందని, దీని ప్రభావం కోస్తాతీర ప్రాంతంపై పడుతుందని అధికారులు పేర్కొన్నారు.