Tuesday, 3 November 2026

  బతుకమ్మ చీరలు పంపిణీ

కురవి రూరల్ జనంసాక్షి సెప్టెంబర్ 24: రాష్ట్రంలో ఆడపడుచులకు ఆ గ్రామ సర్పంచ్ విజయవాసు రాజు, ఎంపీటిసి అర్జున్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వాసురాజు, చంటి, కారోబార్ నవీన్ గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.