హైదరాబాద్: విశాఖ ఉక్కుకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం గనులు కేటాయిస్తూ జారీ చేసిన మెమో రద్దు చేయాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ బయ్యారం, భీమదేవరపల్లి, గూడూరు గనుల్లో ముడిసరుకును ఒక చోటికి చేర్చి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలని కోరారు.




