Wednesday, 4 November 2026

బస్సు కిందపడి వ్యక్తి మృతి

ఖమ్మం: బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారీ బస్సుకిందపడటంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన ఖమ్మం బస్టాండ్‌లో చోటుచేసుకుంది. మృతుడు కామేపల్లి మండలం తాళ్లగూడెంవాసి వీరన్నగా గుర్తింపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *