చెన్నై : మార్చి 2న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. బీసీసీఐ వర్కింగ్ కమిటీ మార్చి 2న సమావేశం నిర్వహించాలని ఇవాళ నిర్ణయించింది. సమావేశంలో సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయపరమైన సలహాలపై చర్చించనున్నారు.