బాసర ట్రిపుల్ఐటీ లో మత ప్రచార0 అంతాఉత్తిదే..

మత ప్రచారం జరగలేదంటూ త్రిసభ్య కమిటీ నివేదిక. జనంసాక్షి,బై0సారూరల్. నిర్మల్ జిల్లా బాసర ట్రీబుల్ ఐటీ లో మత ప్రచారం జరుగుతుందంటూ నిన్న,ఈ రోజు సోషల్ మీడియాలో పుకారు చెక్కర్లు కొట్టగా, తాజాగా ఇట్టి విషయం ఉత్తిదేనని త్రిసభ్య కమిటీ బాసర ట్రీబుల్ ఐటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్. వెంకటరమణ కి నివేదిక సమర్పించింది. ఓ ఉద్యోగి సహాయంతో ము