Tuesday, 3 November 2026

బాహుబలికి అసెంబ్లీ అభినందన

888హైదరాబాద్: జాతీయస్థాయిలో అవార్డు సాధించిన తెలుగు చిత్రం బాహుబలికి రాష్ట్ర అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఈమేరకు ఇవాళ సభలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. బాహుబలి సినిమాకు జాతీయ అవార్డు వచ్చినందున సభ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *