Tuesday, 3 November 2026

బీజేపీ కోర్ కమిటీ భేటీ

zyw3ytrpహైదరాబాద్, బీజేపీ కోర్ కమిటీ గురువారం ఉదయం సమావేశమైంది. కేంద్రమంత్రి బండారుదత్తాత్రేయ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో వరంగల్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు లక్ష్మణ్, వరంగల్ ఉపఎన్నిక ఇన్‌చార్జ్ పేరాల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఉప‌ఎన్నికల్లో అభ్యర్థిపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *