బీసీ జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుంది అని గతంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మాట ఇచ్చారు-వి. హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు
.తెలంగాణ లో బిసి లు 54 శాతం ఉన్నాం.బీసీ గర్జన పెట్టబోతున్నాం
ఇప్పటికే 10 జిల్లాలలో బీసీ మీటింగ్ లు జరిపాము.షాద్ నగర్ లో బీసీ గర్జన సభ పెట్టబోతున్నాంసెప్టెంబర్ లో 6 లేదా 9 తేదీ లోపల సభ జరుగుతుందిఈ సభ వల్ల కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందికర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ముఖ్య అతిథిగా రాబోతున్నారు.మూడు లక్షల మంది తో సభఎన్నికలు సమీస్తుండటం తో నగరం లో ఎక్కడ చూసినా నల్లాలు తవ్వేశారురేవంత్ రెడ్డి కి సెక్యురిటి ని ఎందుకు తీసేశారులా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తే ప్రభుత్వానీదే బాధ్యతరేవంత్ జనాల మధ్య తిరిగే వ్యక్తి ఆయనకేమైన జరిగితే ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందిబిఅరెఎస్ ,బీజేపీ ఒక్కటే, ఇద్దరు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు