Tuesday, 3 November 2026

బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ప్రభంజనం

p1wvrkch

బీహార్ లో మహాకూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో జేడీయూ కూటమి దుమ్ము రేపుతోంది. మొత్తం 243 స్థానాల్లో మహాకూటమి 157 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. బీజేపీ కూటమి 75 స్థానాల్లో, ఇతరులు 11 చోట్ల లీడింగ్ లో ఉన్నారు.

బహదూర్ పూర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి తహసిర్ ఆలం విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *