బోగారి రవి కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

తేలకంటి గూడెం కు చెందిన బోగారి రవి గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి భార్య కి 10000/- పదివేలు ఆర్థిక సహాయం అందించిన  టి అర్ ఎస్     పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్,  అర్ కె ఎస్ ఫౌండేషన్  చైర్మన్,8 వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ గారు.  ఈ కార్యక్రమంలో తేలకంటి గూడెం సర్పంచ్ బోగారి రాంబాబు ,వార్డ్ మెంబర్ మండారి రామస్వామి బోగారి భాస్కర్ అనుముల పూరి రాజయ్య అనుముల పూరి తిరుమల్ మహేష్ నరసింహ హరీష్ కిరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.t