హైదరాబాద్ : హైదరాబాద్‌లోని అలకాపురిలో ఎంబీసీ రియల్‌ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. యాదగిరిగుట్టలో వెంచర్ పేరిట 500 మంది నుంచి రూ. 3 లక్షల చొప్పున వసూలు చేసింది ఎంబీసీ సంస్థ. ఎంబీసీ సంస్థ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




