Thursday, 5 November 2026

బ’్ఞయంసాలో తోడేలు దాడి: నలుగురికి గాయాలు

k2cocdmrహైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా బ’్ఞయంసాలోని అగ్నిమాపక కేంద్రం వద్ద తోడేలు ప్రజలపై దాడిచేసింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఆ తోడేలును కొట్టి చంపేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *