హైదరాబాద్ : గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ అప్పా ఔటర్‌రింగ్ రోడ్డుపై ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు మెదక్ జిల్లా జోగిపేటవాసులుగా గుర్తించారు
రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి




