
హైదరాబాద్: హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పార్టీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు ఘన విజయం సాధించడంతో భాజపా శ్రేణులు సంబరాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ సంబరాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించిన రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, నేతలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, డా.లక్ష్మణ్, దినేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భాజపా కార్యాలయం వద్ద సంబరాలు… చిత్రాలు




