హైదరాబాద్: ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో/ొండ్‌లో తెరాస అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. భాజపాపై తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 1657 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలోని ఎస్‌జీ కళాశాలలో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.




