Wednesday, 4 November 2026

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తక బహుకరణ

గురువారం నల్గొండ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేండర్ రెడ్డి నివాసంలో కలిసి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తక బహుకరణ చేసిన బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి నేత నిరసనమెట్ల అశోక్ ఈ సందర్భంగా వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు