Friday, 6 November 2026

భారత రైల్వేలకు లక్షాయాబ’్ఞయవేల కోట్లు సమకూర్చనున్న ఎల్‌ఐసీ

హైదరాబాద్‌: భారత రైల్వేల సామర్థ్యం పెంపునకు కావలసిన లక్షాయాబ’్ఞయవేల కోట్ల రూపాయలను భారతీయ జీవిత బీమా సంస్థ సమకూర్చనుంది. ఈ మేరకు ఇరు సంస్థల ఉన్నతాధికారులు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు సమక్షంలో ఒప్పంద పత్రాలపై నేడు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు పరస్పరం లబ్ధి కలుగుతుందని రైల్వే మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *