Wednesday, 4 November 2026

భారత శాశ్వత సభ్యత్వానికి సమ్మతమే : ఒబామా

వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి తమకు సమ్మతమే అని ఒబామా తాజాగా చెప్పారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఒక ప్రకటనలో తెల్పింది. ఐక్యరాజ్య సమితి సంస్కరణలలో భాగంగా భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కొరకు అమెరికా గత కొంత కాలంగా మద్ధతిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో భారత పర్యటనకు వచ్చిన ఒబామా పార్లమెంటులో ఇచ్చిన ఉపన్యాసంలో భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి తమ మద్ధతు ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *