కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా భారీగా వర్షం కురుస్తున్నందువల్లన ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జగిత్యాలలో 5.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. కొడిమ్యాల మండలం నమిల కొండ ప్రధాన రహదారి పై మర్రిచెట్టు కూలడంతో రాకపోకలు స్తంభించాయి.