Tuesday, 3 November 2026

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

bfqn08xo

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగిటివ్ ట్రెండ్ ఇండియన్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దాంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 380 పాయింట్లకు పైగా నష్టంతో 24 వేల98 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 118 పాయింట్ల నష్టంతో 7వేల 316 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *