భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి

హైదరాబాద్: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కెంచనపల్లిలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో భార్య మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు