Thursday, 5 November 2026

భార్య, కొడుకును నరికి చంపిన కసాయి భర్త

 వరంగల్ ; వరంగల్ జిల్లా పరకాలలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతోపాటు 8నెలల కొడుకును అతి కిరాతకంగా నరికి చంపేశాడు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని స్థానికులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *