Thursday, 5 November 2026

హైదరాబాద్‌ : ఏపీ అసెంబ్లీ నేటి సభాపర్వం : నర్సింహారెడ్డి హత్యపై విచారణ జరపాలి: జగన్‌

నర్సింహారెడ్డి హత్య సంఘటనపై విచారణ జరపాలని, ఈ హత్య కేసుతో ఎంపీ అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని జగన్‌ అన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారాన్ని చంద్రబాబు లింక్‌ పెట్టొచ్చా అని జగన్‌ వ్యాఖ్యానించడంతో సభలో టీడీపీ సభ్యులు అభ్యంతరం లేవనెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *